Admissions

Admissions

పూర్తికాలిక ప్రొగ్రాంలు హైదరాబాదు ప్రాంగణం

ప్రొగ్రామ్స్ కాలవ్యవధి, సీట్లు, అర్హతల వివరాలు,హైదరాబాదు ప్రాంగణం

కోర్సు కాలవ్యవధి రెగ్యులర్ & సెల్ప్ పసోర్టింగ్ సీట్లు ప్రవేశార్హతలు
బి.ఎఫ్.ఏ. శిల్పం –చిత్రలేఖనం ప్రింట్ మేకింగ్ 4 సంవత్సరాలు 8 సెమిస్టర్లు 30+20 ఇంటర్మీడియట్ పాసై ఉండాలి
M.F.A (Master of Fine Arts)శిల్పం –చిత్రలేఖనం ప్రింట్ మేకింగ్ (ఒక్కొక్క విభాగంలో అయిదుగురు (5) కన్నా తక్కువ ఉన్నట్లయితే ఆ విభాగం రద్దవుతుంది) 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లు 25+20 బి.ఎఫ్.ఎ. పాసై ఉండాలి.
ఎం.ఏ. జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లు 50+20 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ/బి.కాం/బి.ఎస్.సి./బి.ఎఫ్.ఎ. డిగ్రీ పాసై ఉండాలి.
ఎం.ఏ. అనువర్తిత భాషాశాస్త్రం 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి తెలుగు రెండవ భాషగా బి.ఎ./ బి.కాం/బి.యస్‌సి. డిగ్రీ పాసై ఉండాలి.
ఎం.ఏ. కర్ణాటక సంగీతం (గాత్రం-మృదంగం - వీణ, వయోలిన్ 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లు 40 1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక సంగీతంలో డిగ్రీ పాసై ఉండాలి. లేదా 2. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండి అ. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంగీతంలో (సంబంధిత విషయంలో) డిప్లొమా ఉండాలి. లేదా ఆ. సంగీతంలో (సంబంధిత విషయంలో) ఆకాశవాణి 'బి' గ్రేడ్ ఆర్టిస్టు అయి ఉండాలి.
ఎం.పి.ఏ. నృత్యం 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లు 40 1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి (కూచిపూడి/ఆంధ్ర నాట్యం) కూచిపూడి నృత్యంలో డిగ్రీ ఉండాలి. లేదా 2. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ కలిగి ఉండి అ. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి కూచిపూడి నృత్యంలో సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఆ. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రసిద్ధ నాట్య సంస్థలలో 5 సం.ల ప్రదర్శనానుభవం కలిగి ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలి. లేదా ఇ. సంబంధిత విషయంలో దూరదర్శన్ 'బి' గ్రేడ్ ఆర్టిస్ట్ అయి ఉండాలి.
ఎం.పి.ఏ. జానపద కళలు 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లు 70 1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి తెలుగు రెండవ భాషగా బి.ఎ./ బి.కాం/ బి.యస్‌సి/బి.ఎఫ్.ఎ./బి. ఎ. (లాంగ్వేజస్) డిగ్రీ పాసై ఉండి అ. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుంచి జానపద కళలు, రంగస్థల కళలు, సంగీతం, నృత్యాలలో డిప్లొమా/ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా ఆ. రేడియో /దూరదర్శన్‌లలో జానపద సంగీతం/ నృత్యం సర్టిఫికెట్ ఉండాలి.
ఎం.పి.ఏ.రంగస్థల కళలు 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లు 40 1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి రంగస్థల కళల్లో బి.ఎ. డిగ్రీ పాసై ఉండాలి. లేదా 2. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండి అ. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రసిద్ధ నాట్య, నాటక కళా సంస్థలలో 5 సం.ల అనుభవం ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలి. లేదా ఆ. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి రంగస్థలకళల్లో ఒక సంవత్సర కాలపరిమితికి తక్కువకాని డిప్లొమా కలిగి ఉండాలి. లేదా ఇ. సంబంధిత విషయంలో ఆకాశవాణి 'బి' గ్రేడ్ ఆర్టిస్టు అయి ఉండాలి. లేదా ఈ.దూరదర్శన్‌లో రంగస్థల కళల కార్యక్రమాలలో పాల్గొంటూ 5 సం. అనుభవం కలిగి ఉన్నట్లు సర్టిఫికేట్ ఉండాలి.
ఎం.ఏ.హిస్టరి, కల్చర్ & టూరిజం 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లు 40+10 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బి. ఏ./బి.కాం./బి.యస్‌సి. డిగ్రీ పాసై ఉండాలి.
బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఇన్ ప్రొడెక్ట్ డిజైన్ 4 సంవత్సరాలు 8 సెమిస్టర్లు 40+20 10+2 పాసై ఉండాలి/ ఇంటర్మీడియట్ పాసై ఉండాలి
బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఇన్ విజువల్ కమ్యూనికేషన్ 4 సంవత్సరాలు 8 సెమిస్టర్లు 40+20 10+2 పాసై ఉండాలి/ ఇంటర్మీడియట్ పాసై ఉండాలి
బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఇంటీరియర్ డిజైన్ 4 సంవత్సరాలు 8 సెమిస్టర్లు 40+20 10+2 పాసై ఉండాలి/ ఇంటర్మీడియట్ పాసై ఉండాలి
బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ 1 సంవత్సరం 2 సెమిస్టర్లు 40 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి
పి.జి.డిప్లొమా ప్రాగ్రాంలు 1 సంవత్సరం 2 సెమిస్టర్లు 20 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.మరియు మ్యూజిక్ & డాన్స్ కాలేజి నుండి సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రసిద్ధ నాట్య సంస్థలలో 5 సం.ల ప్రదర్శనానుభవం కలిగి ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలి.
ఆంధ్రనాట్యం గొల్లకలాపం 1 సంవత్సరం 2 సెమిస్టర్లు 20 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.మరియు మ్యూజిక్ & డాన్స్ కాలేజి నుండి సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రసిద్ధ నాట్య సంస్థలలో 5 సం.ల ప్రదర్శనానుభవం కలిగి ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలి.
కూచిపూడి యక్షగానం ప్రహ్లద 1 సంవత్సరం 2 సెమిస్టర్లు 20 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.మరియు మ్యూజిక్ & డాన్స్ కాలేజి నుండి సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రసిద్ధ నాట్య సంస్థలలో 5 సం.ల ప్రదర్శనానుభవం కలిగి ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలి.

సాయంకాలం ప్రొగ్రాంలు

కోర్సు కాలవ్యవధి రెగ్యులర్ & సెల్ప్ పసోర్టింగ్ సీట్లు ప్రవేశార్హతలు
ఎం.ఏ. జ్యోతిషం 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లు 70 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి (3.00 గంటల నుండి తరగతులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. ఇంజనీరింగ్ / నిర్వహించబడతాయి) MBBS పాసైన వారు కూడా అర్హులు.

పి.జి. డిప్లొమా ప్రొగ్రాంలు

కోర్సు కాలవ్యవధి రెగ్యులర్ & సెల్ప్ పసోర్టింగ్ సీట్లు ప్రవేశార్హతలు
రంగస్థల కళలు 1 సంవత్సరం 20 1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. 2. రంగస్థల కళల్లో అభినివేశం లేదా టెలివిజన్ ఎపిసోడ్స్‌లో నటించినట్లు ఆయా దర్శకుల నుంచి సర్టిఫికెట్ పొంది ఉండాలి.
ఫిల్మ్ డైరెక్షన్ 1 సంవత్సరం 40 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి (సెల్ఫ్ ఫైనాన్స్) ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
జ్యోతిర్వాస్తు, ఆధునిక నిర్మాణ శిల్పం (ఆర్కిటెక్చర్), ఇంటీరియర్‌డెకరేషన్‌ 1 సంవత్సరం 40 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. (జ్యోతిషంలో సర్టిఫికెట్ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.)
జ్యోతిర్వైద్యం 1 సంవత్సరం 20 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
ముహూర్త విజ్ఞానం 1 సంవత్సరం 20 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
జానపద సంగీతం 1 సంవత్సరం 20 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి
జానపద నృత్యం 1 సంవత్సరం 20 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
జానపద వాద్యం 1 సంవత్సరం 20 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
యోగ 1 సంవత్సరం ,2 సెమిస్టర్లు 60 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
డిక్షనరీ మెకింగ్ 1 సంవత్సరం ,2 సెమిస్టర్లు 20 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
తెలుగు లాంగ్వేజ్ టీచింగ్ 1 సంవత్సరం ,2 సెమిస్టర్లు 20 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.

డిప్లొమా ప్రొగ్రాంలు

కోర్సు కాలవ్యవధి రెగ్యులర్ & సెల్ప్ పసోర్టింగ్ సీట్లు ప్రవేశార్హతలు
జ్యోతిషం 1 సంవత్సరం 40 విశ్వవిద్యాలయం నిర్వహించే జ్యోతిషం సర్టిఫికెట్ కోర్సులో ఉత్తీర్ణత లేదా పదవ తరగతి ఉత్తీర్ణతతోపాటు విశ్వవిద్యాలయం నిర్వహించే సర్టిఫికెట్ కోర్సు స్థాయి సిలబస్‌గల అర్హత పరీక్షలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
లలితసంగీతం 2 సంవత్సరాలు 20 పదవ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై16-60 సం.ల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి
పద్యనాటకం 2 సంవత్సరాలు 20 పదవ తరగతి ఉత్తీర్ణులై 16-60 సం.ల. మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి
హరికథ 2 సంవత్సరాలు 20 1. తెలుగు రాయడం, చదవడం తెలిసి, 18 సం.లు. నిండి ఉండాలి. 2. కనీసం రెండు హరికథలు చెప్పిన అనుభవం ఉండాలి.
కూచిపూడి/ ఆంధ్రనాట్యం 2 సంవత్సరాలు 20 కూచిపూడి/ ఆంధ్రనాట్యం కోర్సులలో సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
సాత్త్వికాభినయం 1 సంవత్సరం 20 పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కూచిపూడి, ఆంధ్రనాట్యాల్లో సర్టిఫికెట్ కోర్సు పాసై ఉండాలి. (తరగతులు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంకాలం5.00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది.)
బుర్రకథ 1 సంవత్సరం 20 పదవ తరగతి ఉత్తీర్ణులై 18 - 60 సం.ల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి.
యక్షగానం 1 సంవత్సరం 20 నృత్యంలో సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
మిమిక్రీ 1 సంవత్సరం 20 పదవ తరగతి ఉత్తీర్ణులై తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి.
ఇంద్రజాలం అడ్వాన్స్ డిప్లొమా ఇన్ 1 సంవత్సరం 30 పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండి, సర్టిఫికెట్ కోర్సు ఇన్ మ్యాజిక్ పాసై ఉండాలి. లేదా మూడు సంవత్సరాలు అనుభవం ఉన్నట్లుగా ప్రముఖ రంగస్థల సంస్థల నుండి లేదా వ్యక్తుల నుండి ధ్రువీకరణ పత్రం ఉండాలి. మూడు సంవత్సరాల పేపర్ కటింగ్/సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు అర్హులు.
ఇంటీరియర్ డిజైన్ 2 సంవత్సరాలు 20 10+2 పాసై ఉండాలి/ ఇంటర్మీడియట్ / డిప్లొమా పాసై ఉండాలి.
అడ్వాన్స్ డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైన్ 2 సంవత్సరాలు 20 20 10+2 పాసై ఉండాలి/ఇంటర్మీడియట్/ డిప్లొమా పాసై ఉండాలి.
డిప్లొమా ఇన్ ఇంటీరియల్ డిజైన్ 1 సంవత్సరం 20 20 10+2 /ఇంటర్మీడియట్ పాసై ఉండాలి
డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైన్ 1 సంవత్సరం 20 10+2 /ఇంటర్మీడియట్ పాసై ఉండాలి
యోగ 1 సంవత్సరం 100 10+2 / ఇంటర్మీడియట్ పాసై ఉండాలి

సర్టిఫికెట్ ప్రొగ్రాం లు

కోర్సు కాలవ్యవధి రెగ్యులర్ & సెల్ప్ పసోర్టింగ్ సీట్లు ప్రవేశార్హతలు
జ్యోతిషం 1 సంవత్సరం 60 ఎస్‌.ఎస్‌.సి. లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
జానపద సంగీతం 6 నెలలు 20 తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
జానపద నృత్యం 6 నెలలు 20 తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
జానపద వాద్యం 6 నెలలు 20 తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
ఇంద్రజాలం 6 నెలలు 20 ఎస్‌.ఎస్‌.సి. లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి

కళాప్రవేశిక ప్రొగ్రాంలు

కోర్సు కాలవ్యవధి రెగ్యులర్ & సెల్ప్ పసోర్టింగ్ సీట్లు ప్రవేశార్హతలు
కర్ణాటక సంగీతం 1 సంవత్సరం 40 తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పరిజ్ఞానంతో పాటు (గాత్రం/మృదంగం/ కర్ణాటక సంగీతంలో అభిరుచి కలిగి ఉండాలి. వయొలిన్/వేణువు/ వీణ/నాదస్వరం/డోలు)
భక్తి సంగీతం 1 సంవత్సరం 20 తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పరిజ్ఞానంతో పాటు సంగీతంలో అభిరుచి కలిగి ఉండాలి.
కూచిపూడి నృత్యం 2 సంవత్సరాలు 20 తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పరిజ్ఞానంతో పాటు కూచిపూడి నృత్యంలో అభిరుచి కలిగి ఉండాలి.
అన్నమాచార్య కీర్తనల పరిచయం 6 నెలలు 20 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
రామదాసు కీర్తనలు పరిచయం 6 నెలలు 20 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
తెలంగాణ వాగ్గేయకారుల కీర్తనల పరిచయం ఏపూరి హనుమద్దాసు, పాటల రామన్న, శేషుదాసు 6 నెలలు 20 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
Certificate in Fundamentals of UI/UX 6 నెలలు 20 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
Certificate in Digital Drafting & 3 D Rendering 6 నెలలు 20 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
Certificate in Photography & Videography Certificate in Photography & Videography 6 నెలలు 20 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
యోగ 6 నెలలు 100 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి

ప్రాథమిక, ప్రవీణ ప్రొగ్రాంలు

కోర్సు కాలవ్యవధి రెగ్యులర్ & సెల్ప్ పసోర్టింగ్ సీట్లు ప్రవేశార్హతలు
ప్రాథమిక- మనోధర్మ సంగీతం 6 నెలలు 20 తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పరిజ్ఞానంతో పాటు సంగీతంలో అభిరుచి కలిగి ఉండాలి.
ప్రవీణ - మనోధర్మ సంగీతం 6 నెలలు 20 తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పరిజ్ఞానంతో పాటు సంగీతంలో అభిరుచి కలిగి ఉండాలి.

నన్నయ ప్రాంగణం : రాజమండ్రి

నన్నయ ప్రాంగణం : రాజమండ్రి

కోర్సు కాలవ్యవధి రెగ్యులర్ & సెల్ప్ పసోర్టింగ్ సీట్లు ప్రవేశార్హతలు
ఎం.ఏ. తెలుగు 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లు 40 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మొదటి, రెండవ సంవత్సరాలలో తెలుగు రెండవ భాషగా బి. ఏ./బి.కాం./బి.యస్‌సి. డిగ్రీ లేదా తెలుగు ఆప్షనల్‌గా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

పాల్కురికి సోమనాథ ప్రాంగణం : శ్రీశైలం

పాల్కురికి సోమనాథ ప్రాంగణం : శ్రీశైలం

కోర్సు కాలవ్యవధి రెగ్యులర్ & సెల్ప్ పసోర్టింగ్ సీట్లు ప్రవేశార్హతలు
ఎం.ఏ. చరిత్ర, పురావస్తు శాస్త్రం 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లు 40 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., బి.ఎఫ్.ఎ., బి.కాం., & బి.ఎస్సి. ప్రొగ్రాంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం : కూచిపూడి

శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం : కూచిపూడి

కోర్సు కాలవ్యవధి రెగ్యులర్ & సెల్ప్ పసోర్టింగ్ సీట్లు ప్రవేశార్హతలు
ఎం.పి.ఏ.కూచిపూడి నృత్యం 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లు 40 1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 4 సెమిస్టర్లు కూచిపూడి నృత్యంలో డిగ్రీ ఉండాలి. లేదా 2. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ./బి.కాం/ బి.యస్‌సి/బి.ఎఫ్.ఎ., డిగ్రీ కానీ తత్సమానమైన ఏ ఇతర డిగ్రీకానీకలిగి ఉండి ఆ. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి కూచిపూడి నృత్యంలో సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇ. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రసిద్ధ నాట్య, నాటక కళాసంస్థలలో 5 సం.ల ప్రదర్శనానుభవం ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలి. లేదా ఈ.సంబంధిత విషయంలో దూరదర్శన్ 'బి' గ్రేడ్ ఆర్టిస్ట్ అయి ఉండాలి.
పి.జి.డిప్లొమా ఇన్ అన్నమయ్య పద నృత్యం 1 సంవత్సరం 20 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 2 సెమిస్టర్లు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.మరియు మ్యూజిక్ & డాన్స్ కాలేజి నుండి సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రసిద్ధ నాట్య సంస్థలలో 5 సం.ల ప్రదర్శనానుభవం కలిగి ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలి.
డిప్లొమా-కూచిపూడి నృత్యం 2 సంవత్సరాలు 30 కూచిపూడి నృత్యంలో సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై పూర్తికాలిక కోర్సు ఉండాలి.
డిప్లొమా- యక్షగానం 2 సంవత్సరాలు 30 నృత్యంలో సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తికాలిక కోర్సు ఉండాలి.
డిప్లొమా-సాత్త్వికాభినయం 1 సంవత్సరం 30 పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కూచిపూడి, ఆంధ్రనాట్యాల్లో సర్టిఫికెట్ కోర్సు పాసై ఉండాలి. (కోర్సును మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంకాలం 5.00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది.)
సర్టిఫికెట్ - కూచిపూడి నృత్యం 4 సంవత్సరాలు 50 తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పరిజ్ఞానం కలిగి, పూర్తికాలిక కోర్సు పది సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
సర్టిఫికెట్ - కర్ణాటక సంగీతం (గాత్రం/మృదంగం/ వయోలిన్) 4 సంవత్సరాలు 50 తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పరిజ్ఞానం కలిగి, పూర్తికాలిక కోర్సు పది సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
సర్టిఫికెట్ క్షేత్రయ్య పదాలు (సంగీతం) 1 సంవత్సరం 20 తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పరిజ్ఞానం కలిగి, పూర్తి కాలిక కోర్సు పది సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
కళాప్రవేశిక కూచిపూడి నృత్యం 2 సంవత్సరాలు 50 తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పరిజ్ఞానం, సాయంకాలం కోర్సు సంబంధిత విషయంలో అభిరుచి కలిగిఉండాలి.

అదనపు సీట్లు

విశ్వవిద్యాలయం నిర్వహించే యు.జి మరియు పి.జి. ప్రొగ్రాంలు, పి.జి. డిప్లొమా ప్రొగ్రాంలలో నిర్దేశించిన సీట్లకు అదనంగా 2 సీట్లు ఈ కింద సూచించిన అభ్యర్థులకు యు.జి.సి., ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో కేటాయించడమవుతుంది.

  1. మాజీ సైనికుల పిల్లలకు, సైనికుల పిల్లలకు
  2. స్పోర్ట్స్ / ఎన్.సి.సి./ ఎన్. ఎస్. ఎస్. సర్టిఫికెట్లు పొందిన వారికి.

 పైన సూచించిన కోటాలో సీట్లు పొంద గోరేవారు తాము ఏ కేటగిరిలో సీట్లు పొందగోరుతున్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు దరఖాస్తులో సూచించి, అందుకు సంబంధించిన సర్టిఫికెట్ల నకలు ప్రతులు దరఖాస్తుకు జతపరచాలి.

గమనిక :  APSCHE వారి లేఖ నం. APSCHE/UM-738/Committ.NI.Quota/Rajbhavan/2006,      

  1. 9.3.2006 ప్రకారం జాతీయ సమైక్యతా కోటా (National Integration Quota) కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులకు విశ్వవిద్యాలయంలోని అన్ని రెగ్యులర్ ప్రొగ్రాంలలో 5 శాతం సీట్లు అదనంగా(Supernumerary Seats)కేటాయించడమవుతుంది. వీరు రెగ్యులర్ ప్రొగ్రాంలకు విద్యార్థులు చెల్లిస్తున్న రేట్ల ప్రకారం ఫీజులు చెల్లించాలి.

 

ప్రవాసాంధ్రులకు సీట్ల కేటాయింపు

యు.జి. ప్రొగ్రాంలలో రాష్ట్రేతరాంధ్రులకు రెండు సీట్లు, విదేశాంధ్రులకు రెండు సీట్లు; పి.జి. ప్రొగ్రాంలలో రాష్ట్రేతరాంధ్రులకు నాలుగు సీట్లు, విదేశాంధ్రులకు నాలుగు సీట్లు సూపర్ న్యూమరరీ కోటా కింద కేటాయించబడతాయి.

అండర్ గ్రాడ్యుయేషన్ ప్రొగ్రాంలలో చేరిన విద్యార్థులకు నెలకు రూ. 400/-ల చొప్పున, పి.జి. కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నెలకు రూ. 500/-ల చొప్పున స్టయిఫండ్ చెల్లించడం జరుగుతుంది. విదేశాంధ్ర విద్యార్థుల ప్రవేశం విషయంలో ఆయా దేశాల ప్రభుత్వాలు స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది.

రిజర్వేషన్లు

మహిళలకు మొత్తం సీట్లలో 33 1/3 శాతం సీట్లు కేటాయించడమవుతుంది. ప్రతి క్యాటగిరీలోని మొత్తం సీట్లలో మహిళలకు ఈ కేటాయింపు వర్తిస్తుంది. ఎస్.సి., ఎస్.టి., బి.సి., వికలాంగులకు ఈ కింద తెలిపిన ప్రకారం సీట్లు కేటాయించడ మవుతుంది.

ఎస్.సి. – 15 శాతం
ఎస్.టి. – 6 శాతం
బి.సి. – 25 శాతం (గ్రూప్ – ఎ – 7 శాతం, గ్రూప్ – బి – 10 శాతం, గ్రూప్ – సి – 1 శాతం, గ్రూప్ – డి – 7 శాతం)
బి.సి. గ్రూప్ – ఇ (ముస్లింలు) – 4 శాతం (కోర్టు ఉత్తర్వులకు లోబడి)
వికలాంగులకు – 5 శాతం

E.W.S. – 10%