Anti Ragging Committee

Anti Ragging Committee

వేధించడం (ర్యాగింగ్)

1.ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ను నిషేధించడమైంది. ఎవరైనా విద్యార్థినీ విద్యార్థులు విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌కు పాల్పడినట్లయితే అట్టి వారు శిక్షార్హులవుతారు. విద్యార్థులు ప్రొగ్రాంలలో చేరినప్పుడు ర్యాగింగ్‌లో పాల్గొనబోమని హామీపత్రాన్ని ఇవ్వవలసి ఉంటుంది.

ర్యాగింగ్‌కు సంబంధించిన పలు విషయాలపై అవగాహనకోసం, అఫిడవిట్‌లు సమర్పించడంకోసం విద్యార్థులు జాతీయస్థాయిలోగల మానవవనరుల అబివృద్ధి మంత్రిత్వశాఖవారి వెబ్‌సైటు www.antiragging.in లేదా www.amanmovement.org ను సంప్రదించవచ్చు. అలాగే ర్యాగింగ్‌కు సంబంధించి విద్యార్థులకు ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే విశ్వవిద్యాలయ స్థాయిలోగల కింది కమిటీలోని సభ్యులకు తెలియపరచవచ్చు.

    1. ఆచార్య వై.రెడ్డి శ్యామల             –  అధ్యక్షులు  –           9849697688
    2. ఆచార్య కోట్ల హనుమంతరావు –  సభ్యులు     –           9848707056
    3. డా.బిహెచ్.పద్మప్రియ –  సభ్యులు     –           9246194209
    4. డా. వనజా ఉదయ్ –  సభ్యులు     –           9849062103
    5. డా.ఓని విజయ్ –  సభ్యులు     –           9346834432