Latest Fee Structure
బి.ఎఫ్.ఏ. (నాలుగు సంవత్సరాల ప్రొగ్రాం)
మొదటి సం. (2022-23 బ్యాచ్) రూ.లు | రెండవ సం. (2021-22 బ్యాచ్) రూ.లు | మూడవ సం. (2020-21 బ్యాచ్) రూ.లు | నాల్గవ సం. (2019-20 బ్యాచ్) రూ.లు | |||||
ప్రవేశరుసుం | 200.00 | --- | ---- | --- | ||||
ట్యూషను ఫీజు | 35,000.00 | 8,360.00 | 7,600.00 | 6,900.00 | ||||
గ్రంథాలయ డిపాజిట్ | 300.00 | --- | --- | --- | ||||
మైగ్రేషన్ ఫీజు (ఇతర రాష్ట్రాల నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారికి మాత్రమే) | 200.00 -- | --- | --- | --- | ||||
మొత్తం రూపాయలు: | 35,700.00 | 8,360.00 | 7,600.00 | 6,900.00 | ||||
Self Suporting Fee Rs. 45,000/- |
Master of Fine Arts (M.F.A) (రెండు సంవత్సరాల ప్రొగ్రాం )
మొదటి సంవత్సరం (2022-23 బ్యాచ్) రూ.లు | రెండవ సం. (2021-22 బ్యాచ్) రూ.లు | |||
ప్రవేశరుసుం | 200.00 | --- | ||
ట్యూషను ఫీజు | 49,500.00 | రూ. 45,000.00 | ||
గ్రంథాలయ డిపాజిట్ | 300.00 | --- | ||
మైగ్రేషన్ ఫీజు | 200.00 | --- | ||
మొత్తం రూపాయలు: | 50,200.00 | --- | ||
Self Suporting Fee Rs. 59,500/- |
ఎం.ఏ. కమ్యూనికేషన్ & జర్నలిజం (రెండు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రొగ్రాం )
మొదటి సంవత్సరం (2022-23 బ్యాచ్) రూ.లు | రెండవ సంవత్సరం (2021-22 బ్యాచ్) రూ.లు | |||
ప్రవేశరుసుం | 200.00 | --- | ||
ట్యూషను ఫీజు | 10,000.00 | 5,940.00 | ||
గ్రంథాలయ డిపాజిట్ | 300.00 | --- | ||
మైగ్రేషన్ ఫీజు | 200.00 | --- | ||
మొత్తం రూపాయలు: | 10,700.00 | 5,940.00 | ||
ఎం.ఏ. కమ్యూనికేషన్ & జర్నలిజం సెల్స్ సపొర్టింగ్ ఫీజు రూ. 20,000/-లు |
ఎం.ఏ. / ఎం.పి.ఏ. (రెండు సంవత్సరాల ప్రొగ్రాం)
మొదటి సంవత్సరం (2022-23 బ్యాచ్) రూ.లు | రెండవ సంవత్సరం (2021-22 బ్యాచ్) రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 | --- |
ట్యూషను ఫీజు | 10,000.00 | 4,730.00 |
గ్రంథాలయ డిపాజిట్ | 300.00 | --- |
మైగ్రేషన్ ఫీజు | 200.00 | --- |
మొత్తం రూపాయలు: | 10,700.00 | 4,730.00 |
ఎం.ఏ. హిస్టరి, కల్చర్ & టూరిజం (రెండు సంవత్సరాల ప్రొగ్రాం)
మొదటి సంవత్సరం (2021-22 బ్యాచ్) రూ.లు | రెండవ సంవత్సరం (2021-22 బ్యాచ్) రూ.లు | |||
ప్రవేశరుసుం | 200.00 | --- | ||
ట్యూషను ఫీజు | 16,500.00 | 15,000.00 | ||
గ్రంథాలయ డిపాజిట్ | 300.00 | --- | ||
మైగ్రేషన్ ఫీజు | 200.00 | --- | ||
మొత్తం రూపాయలు: | 17,200.00 | 15,000.00 | ||
Self Suporting Fee Rs. 20,000/- |
B.L.I.Sc. (ఒక సంవత్సరం ప్రొగ్రాం )
ఒక సంవత్సరం (2022-23 బ్యాచ్) రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 |
ట్యూషను ఫీజు | 15,000.00 |
గ్రంథాలయ డిపాజిట్ | 300.00 |
మైగ్రేషన్ ఫీజు | 200.00 |
మొత్తం రూపాయలు: | 17,200.00 |
Bachelor of Design (నాలుగు సంవత్సరాల ప్రొగ్రాం )
మొదటి సం. (2022-23 బ్యాచ్) రూ.లు | రెండవ సం. ( బ్యాచ్) రూ.లు | మూడవ సం. ( బ్యాచ్) రూ.లు | నాల్గవ సం. (బ్యాచ్) రూ.లు | |||||
ప్రవేశరుసుం | 200.00 | --- | ---- | --- | ||||
ట్యూషను ఫీజు | 50,000.00 | --- | --- | --- | ||||
గ్రంథాలయ డిపాజిట్ | 300.00 | --- | --- | --- | ||||
మైగ్రేషన్ ఫీజు (ఇతర రాష్ట్రాల నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారికి మాత్రమే) | 200.00 -- | --- | --- | --- | ||||
మొత్తం రూపాయలు: | 50,700.00 | ---- | ---- | ---- | ||||
Self Suporting Fee Rs. రూ.60,000/-లు |
ఎం.ఫిల్
రూ. | |
ప్రవేశరుసుం | 200.00 |
ట్యూషను ఫీజు | 10,000.00 |
గ్రంథాలయ డిపాజిట్ | 500.00 |
మైగ్రేషన్ ఫీజు | 200.00 |
మొత్తం రూపాయలు: | 10,900.00 |
గమనిక :
1 ఎం.ఫిల్ ప్రొగ్రాంకు కాలపరిమితి ఒక సంవత్సరం. ప్రవేశం పొందిన కాలం నుండి ఒక సంవత్సరం పూర్తి అయిన వెంటనే పొడిగింపు కాలానికి అభ్యర్దిస్తూ, ఆ విద్యా సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించవలసివుటుంది.
- పొడిగింపు కాలంలో పరిశోధక వ్యాసం సమర్పించని విద్యార్థులు వెనువెంటనే రీ-రిజిస్ట్రేషన్‌కుఅభ్యర్ధించాలి. రీ-రిజిస్ట్రేషన్ ఫీజు రూ.3,000/-లు తో పాటు ఆయా విద్యా సంవత్సరాల ట్యూషన్ఫీజు చెల్లించవలసివుంటుంది.
పిహెచ్.డి.
పూర్తికాలిక రూ.లు | అంశకాలిక రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 | 200.00 |
ట్యూషను ఫీజు | 11,000.00 | 14,000.00 |
గ్రంథాలయ డిపాజిట్ | 1000.00 | 1000.00 |
మైగ్రేషన్ ఫీజు | 200.00 | 200.00 |
మొత్తం రూపాయలు: | 12,400.00 | 15,400.00 |
గమనిక :
1.రెండు, మూడు మరియు నాల్గవ సంవత్సరానికి పూర్తికాలిక అభ్యర్థులు రూ. 11,000/-ల చొప్పున, అంశకాలిక అభ్యర్థులు రూ. 14,000/-ల చొప్పున ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించాలి. అయిదవ సంవత్సరం నుండి పొడిగింపు కాలానికి ఆయా విద్యా సంవత్సరాలకు సంబంధించిన ట్యూషన్ ఫీజులు చెల్లించాలి.
2.i) విదేశీ విద్యార్థులకు మొదటి సంవత్సరానికి ఫీజు 1200 అమెరికన్ డాలర్లు
ii) రెండవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరానికి ఫీజు 1200 అమెరికన్ డాలర్లు.
3.పరిశోధనాంశం సవరణ లేదా సిద్ధాంత వ్యాసం శీర్షిక సవరణ ఫీజు రూ. 1000/-
4.పిహెచ్.డి. రీ-రిజిస్ట్రేషన్ ఫీజు రూ.5,000/-లు తో పాటు ఆయా విద్యా సంవత్సరాల ట్యూషన్ ఫీజు చెల్లించవలసివుంటుంది.
పి.జి. డిప్లొమా ఇన్ యోగ (ఒక సంవత్సరం)
రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 |
ట్యూషను ఫీజు | 15,000.00 |
మైగ్రేషన్ ఫీజు | 200.00 |
మొత్తం రూపాయలు: | 15,400.00 |
డిప్లొమా ఇన్ యోగ (ఒక సంవత్సరం)
రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 |
ట్యూషను ఫీజు | 12,000.00 |
మైగ్రేషన్ ఫీజు | 200.00 |
మొత్తం రూపాయలు: | 12,400.00 |
సర్టిఫికెట్ ప్రొగ్రాం ఇన్ యోగ ( 6 నెలలు)
రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 |
ట్యూషను ఫీజు | 8,000.00 |
మైగ్రేషన్ ఫీజు | 200.00 |
మొత్తం రూపాయలు: | 8,400.00 |
పి.జి. డిప్లొమా ప్రొగ్రాంలు (ఒక సంవత్సరం)
రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 |
ట్యూషను ఫీజు | 5,280.00 |
మైగ్రేషన్ ఫీజు | 200.00 |
మొత్తం రూపాయలు: | 5,680.00 |
1. సర్టిఫికెట్ 2. డిప్లొమా 3. కళాప్రవేశిక ( ఒక సంవత్సరం )
రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 |
ట్యూషను ఫీజు | 3,960.00 |
మొత్తం రూపాయలు: | 4,160.00 |
1. డిప్లొమా 2. కళాప్రవేశిక ( రెండు సంవత్సరాలు )
మొదటి సంవత్సరం (2022-23 బ్యాచ్) రూ.లు | రెండవ సంవత్సరం (2021-22 బ్యాచ్) రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 | --- |
ట్యూషను ఫీజు | 3,960.00 | 3,600.00 |
మొత్తం రూపాయలు: | 4,160.00 | 3,600.00 |
1.జానపద సంగీతం / జానపద నృత్యం / జానపద వాద్యం ( 6 నెలల సర్టిఫికెట్ కోర్సులు) ఫీజు: రూ.1200/-లు
2.శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం – కూచిపూడి. సర్టిఫికెట్ (నాలుగు సంవత్సరాలు), కూచిపూడి డిప్లొమా(రెండు సంవత్సరాలు) ఫీజు : రూ. 550/-లు (సంవత్సరానికి)
1) పి.జి. డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ (ఒక సంవత్సరం)
రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 |
ట్యూషను ఫీజు | 40,320.00 |
మైగ్రేషన్ ఫీజు | 200.00 |
మొత్తం రూపాయలు: | 40,720.00 |
2) అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ & గ్రాఫిక్ డిజైన్ (ఒక సంవత్సరం)
రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 |
ట్యూషను ఫీజు | 30,000.00 |
మైగ్రేషన్ ఫీజు | 200.00 |
మొత్తం రూపాయలు: | 30,400.00 |
3) డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ & గ్రాఫిక్ డిజైన్ (ఒక సంవత్సరం)
రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 |
ట్యూషను ఫీజు | 25,000.00 |
మైగ్రేషన్ ఫీజు | 200.00 |
మొత్తం రూపాయలు: | 25,400.00 |
4) Certificate in Fundamentals of UI/UX / Digital Drafting & 3 D Rendering / Photography & Videography (6 నెలలు)
రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 |
ట్యూషను ఫీజు | 20,000.00 |
మైగ్రేషన్ ఫీజు | 200.00 |
మొత్తం రూపాయలు: | 20,400.00 |
5) ఇంద్రజాలం – డిప్లొమా ప్రొగ్రాం (ఒక సంవత్సరం)
రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 |
ట్యూషను ఫీజు | 6,000.00 |
మొత్తం రూపాయలు: | 6,200.00 |
6) ఇంద్రజాలం – సర్టిఫికెట్ ప్రొగ్రాం (6 నెలలు)
రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 |
ట్యూషను ఫీజు | 5,280.00 |
మొత్తం రూపాయలు: | 5,480.00 |
7) అన్నమాచార్య, రామదాసు, తెలంగాణ వాగ్గేయకారుల కీర్తనలు– సర్టిఫికెట్ ప్రొగ్రాం (6 నెలలు)
రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 |
ట్యూషను ఫీజు | 7,150.00 |
మొత్తం రూపాయలు: | 7,350.00 |
8) ప్రాథమిక- మనోధర్మ & ప్రవీణ –మనోధర్మ
రూ.లు | |
ప్రవేశరుసుం | 200.00 |
ట్యూషను ఫీజు | 4,400.00 |
మొత్తం రూపాయలు: | 4,600.00 |
ఆలస్య రుసుం
రెండు, మూడు, నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నిర్దేశించిన తేదీలోగా ట్యూషన్ ఫీజు మొత్తం ఒకే విడతలో చెల్లించాలి. చెల్లించలేనట్లయితే చెల్లించవలసిన చివరి తేదీ తర్వాత 15 రోజుల లోపల రూ.200/-ల ఆలస్య రుసుముతో ట్యూషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. లేని యెడల ప్రవేశం రద్దవుతుంది.
గమనిక :
1.విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు విజ్ఞాన విహారయాత్రలకు సంబంధించి విశ్వవిద్యాలయం ఏ విధమైన ఖర్చు భరించదు. ఆయా ప్రొగ్రాంల పాఠ్యాంశాలలో భాగంగా విద్యార్థులు విజ్ఞాన యాత్రలకు వెళ్ళవలసి వచ్చినట్లయితే ఆ ఖర్చులను విద్యార్థులే స్వయంగా భరించుకోవలసి ఉంటుంది.
2.విద్యార్థి తన గుర్తింపు కార్డును పోగొట్టుకొన్నట్లయితే తగిన కారణాలను వివరిస్తూ డూప్లికేట్ గుర్తింపు కార్డు కోరుతూ అభ్యర్థన లేఖతో పాటు రూ.100/-లకు ‘రిజిస్ట్రార్’ పేరు మీద తీసిన డి.డి.ని జతపరచి సంబంధిత శాఖాధిపతి సిఫారసుతో పీఠాధిపతికి సమర్పించి డూప్లికేటు కార్డు పొందవలసి ఉంటుంది.