ప్రచురణల విభాగంలో కంప్యూటరీకరణ
విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం సేల్స్ కౌంటర్ కంప్యూటరీకరణను ప్రారంభిస్తున్న ఉపాధ్యక్షులు, ఆచార్య ఎస్ వి సత్యనారాయణ..
గన్ పార్క్లో నివాళులు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 10వ వి సిగా భాద్యతలు చేపట్టిన పిదప గన్ పార్క్లో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్న ఆచార్య ఎస్ వి సత్యనారాయణ.
కొత్త వీసీ పదవీ బాధ్యతలు
ప్రొఫెసర్ ఎస్ వి సత్యనారాయణ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 10వ వైస్- ఛాన్సలర్ గా బాధ్యతలు తీసుకుంటున్న దృశ్యం.
వీసీలకు సముచిత సత్కారవేళ
పదవీ విరమణ చేస్తున్న ఆచార్య శివా రెడ్డి, నూతన ఉప కులపతిగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య ఎస్ వి సత్యనారాయణ గార్లకు సన్మానం..
జయశంకర్ సార్ కు వీసీ నివాళులు
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 82వ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు విశ్వవిద్యాలయం కమిటీ హాల్ లో వారి స్మృతికి ఘనంగా నివాళులు అర్పించి ప్రసంగిస్తున్న వి సి ఆచార్య ఎస్ వి సత్యనారాయణ
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ‌విద్యాల‌యం
హైద‌రాబాద్ లోని ప్ర‌ధాన కార్యాల‌యం.. తెలుగు రాష్ట్రాల్లోని వ‌రంగ‌ల్, శ్రీశైలం, రాజ‌మండ్రి, కూచిపూడి ప్రాంగ‌ణాలు
సాంకేతికం - సౌక‌ర్యం
చిత్ర‌వాణి (ఆడియోవిజువ‌ల్ స్టూడియో ) ఎన్టీఆర్ క‌ళామందిరం ( ఆడిటోరియం )
Untitled Document
VC Desk

It is a matter of great pleasure and pride for me to invite you to walk through the great portals of Potti Sreeramulu Telugu University. more…

Important Links
Other Links
NEWS AND EVENTS


PSTU Academic Staff Mutually Aided Coop Society New body. Click here

Bathukamma Celebrations in PSTU on Oct 07 and 08, 2016. Click here

Certificate Course in Computer Application and Office Administration - Admissions, 2016. Click here

Aatmeya Puraskaram for PSTU VC, Prof. S.V. Satyanarayana. Click here

SILICONANDHRA-MANABADI, USA Certificate Course In Telugu - Junior Prakasam & Senior Prabhasam Results - May, 2016. Click here

Book Publication Grant Application Form 2016. Click here

CDE - Examinations Schedule 2016. Click here

DOWNLOADS AND NOTIFICATIONS


Book Publication Grant Application Form 2016. Click here

UGC NET Form 2015 Click here